JAYO BS6 – మొబైల్ మెడికల్ యూనిట్ (MMU) - సమీక్ష

చక్రాలపై ఆస్పత్రి – ఆపరేట్ చేసేందుకు సంసిద్ధంగా ఉన్న MMU JAYO పైన

పెద్ద చోటు, ఆపరేట్ చేసేందుకు సిద్ధంగా ఉండే మహీంద్రా (Jayo) జాయోపైన మొబైల్ మెడికల్ యూనిట్స్, అదనపు సురక్షత మరియు స్మూద్ డ్రైవ్ ని ఒక బడ్జెట్ ధరలో అందజేస్తాయి. ఇవి ఇతర MMU వెహికల్స్ తో పోలిస్తే, అసమానమైనమైన నవీకరించబడిన డిజైన్ కలిగి ఉంటాయి. రోగులకు, అటెండెంట్లకు తగినంత చోటు, అందరికీ సౌకర్యం కలిగిస్తాయి. నేషనల్ హెల్త్ మిషన్-ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రాంగం, భారత ప్రభుత్వం వారిచే విడుదల చెయ్యబడిన ఆపరేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం ఇవి డిజైన్ చెయ్యబడతాయి. ఇది ఆదర్శవంతంగా, సిద్ధంగా ఉన్న MMU, దీనిని చక్రాలపై ఆస్పత్రిలా వాడుకోవచ్చు.

MAHINDRA JAYO ఒక MMUలా ఎందుకని?

  • నగరం, బస్తీలు మరియు మారుమూల ప్రదేశాల సన్నటి సందులలో సునాయాసమైన మెనూవరబిలిటీతో పోయే ఒక పొందికైన వెహికల్
  • పేషెంట్ కంపార్ట్ మెంట్ లో అన్నిరకాల ఉపకరణాలను అమర్చుకునేంత విశాలమైన చోటు
  • మేలైన డ్రైవింగ్ సౌకర్యానికై రేడియల్ టైర్లు
  • అత్యుత్తమ మైలేజ్ మరియు తక్కువ ఆపరేషన్ ఖర్చు
  • NGOలకి, ప్రభుత్వ ఏజెన్సీలకి ఉత్తమ విలువకి తగిన వెహికల్
  • తక్కువ ఛాసీస్ బరువు మీకు MMU కంపార్ట్ మెంట్లో ఎక్కువ వాల్యుమెట్రిక్ కెపాసిటీ ఇస్తుంది.
  • పొడవాటి ఛాసీస్ పొడవు విశాలమైన MMU కంపార్ట్ మెంట్ కి ఆదర్శమైనది.
  • మహీంద్రా వారి iMAXX టెలెమాటిక్స్ టెక్నాలజీతో మీ ప్రాఫిట్స్ ని గరిష్టం చేసుకోండి.

 

ప్రతి విశేషత మీ వ్యాపారాన్ని వృద్ధి చేసేలా ఇంజనీర్ చెయ్యబడింది

మహీంద్రా Jayoపైన మొబైల్ మెడికల్ యూనిట్లలో నేషనల్ హెల్త్ మిషన్ వారు పేర్కొన్న అన్ని సదుపాయాలూ ఉన్నాయి

  • వెహికల్ లోపల పేషెంట్ వెయిటింగ్ ప్రదేశం
  • డాక్టరు మరియు పేషెంట కంపార్ట్ మెంట్
  • ఎగ్జామినేషన్ రూమ్ లేక ఇమ్యునైజేషన్ రూమ్
  • వాష్ బేసిన్ మరియు కుప్పతొట్టి
  • స్టోరేజ్ ర్యాక్ మరియు కప్ బోర్డ్స్
  • స్కూప్ స్ట్రెచర్ మరియు ఎమర్జెన్సీ మెడికల్ కిట్
  • రూఫ్- మౌంటెడ్ మోటరైజ్డ్ రిమోట్- కంట్రోల్డ్ క్యానపీ, బయట వెయిట్ చేస్తున్న వ్యక్తులకోసం
  • నెబ్యులైజర్, గ్లూకోమీటర్ మరియు డిజిటల్ వెయింగ్ మెషీన్
  • LED TV మరియు డిస్ప్లే బోర్డ్
  • స్టేషనరీ పార్క్డ్ కండిషన్లో వెహికల్ కూలింగ్ కోసం స్ప్లిట్ AC
  • 16 నుండి 18 గం. AC సప్లైని అందజేసేందుకు జెన్ సెట్
  • బార్ లైట్ తో ప్రజలకి అనౌన్స్ చేసేందుకు PA సిస్టం
  • మహీంద్రా జాయోపైన బెస్ట్- ఇన్- క్లాస్ MMU యొక్క అప్లికేషన్ మోడ్స్

Jayo MMU
గురించి విచారణ

మీకు కావాల్సింది సమాచారం అయితే, మేము సమాధానాలను పొందాము.