APOLLO CV AWARDS

అవార్డులు మరియు ప్రశంసలు

మహీంద్రా ట్రక్ మరియు బస్ గెలుచుకున్న కొన్ని అవార్డులు మరియు ప్రశంసలు ఇక్కడ ఉన్నాయి

Image

అపోలో CV అవార్డ్స్ 2020

2020 బాగా ప్రారంభమైంది! అపోలో CV అవార్డ్స్ 2020లో, మహీంద్రా ట్రక్ మరియు బస్ అతిపెద్ద ‘CV ఆఫ్ ది ఇయర్ అవార్డు’తో సహా 5 అవార్డులను అందుకుంది. ఈ విజయాన్ని సాధ్యం చేయడంలో నిలకడగా మాకు మద్దతు ఇస్తున్న కస్టమర్లందరికీ చాలా ధన్యవాదాలు.

1. CV ఆఫ్ ది ఇయర్ - మహీంద్రా ఫ్యూరియో

2. సంవత్సరపు ప్రత్యేక అప్లికేషన్ CV - మహీంద్రా ఫ్యూరియో 12 రీఫర్

3. ICV కార్గో క్యారియర్ ఆఫ్ ది ఇయర్ – MAHINDRA FURIO 14

4. HCV టిప్పర్ ఆఫ్ ది ఇయర్ – Mahindra BLAZO X 28

5. HCV ప్రైమ్ మూవర్ ఆఫ్ ది ఇయర్ – Mahindra BLAZO X 55

Image

వైట్ పేజ్ ఇండియా అవార్డ్స్ 2019

మహీంద్రా BLAZO ఆవిష్కరణ, సుస్థిరత, వృద్ధి మరియు విశ్వాసం కోసం 'భారతదేశం యొక్క అత్యంత ఆరాధించబడిన ట్రక్ బ్రాండ్'గా గుర్తించబడిన వైట్ పేజ్ ఇండియా అవార్డులలో మేము 2019లో మా 1వ అవార్డును పొందాము. వారి నమ్మకం మరియు మద్దతు కోసం ప్రతి ఒక్కరికీ ఇక్కడ పెద్ద ధన్యవాదాలు.

Image

IAMAI 2019

మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్‌ Digital Publishing - Truck Driver Driven Festival Campaignలో మోస్ట్ కన్సిస్టెంట్ ఎక్సెలెన్స్ కై కాంస్య పురస్కారం గెలిచింది.

Image

అపొల్లో సివి అవార్డ్స్ 2019

మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్‌ మళ్ళీ అపొల్లో సివి అవార్డ్స్ గెలుచుకుంది! Mahindra BLAZO X 37 Pusher Axle కి ‘'HCV Rigid Cargo Carrier of the Year” గా గుర్తించారు. ఈ అవార్డుని మా సిఇఓ శ్రీ వినోద్ సహాయ్ గారు, డా. వెంకట్ శ్రీనివాస్ గారు స్వీకరించారు.

Image

అపొల్లో సివి అవార్డ్స్2019

#మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్‌ అపొల్లో సివి అవార్డ్స్2019 వద్ద తన కిరీటంలో మరొక వజ్రాన్ని చేర్చుకుంది, ఇక్కడ Mahindra Tourister COMFIO కి 'People Mover of the Year Award! లభించింది. మీ ప్రశంసలకు ధన్యవాదాలు.

Image

అపొల్లో సివి అవార్డ్స్ 2017

మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్‌ అపొల్లో సివి అవార్డ్ ను మరోసారి గెలుచుకుంది! ఈ సారి తన 25 టన్నర్ ‘సివి అండ్ హెచ్ సి వి ఆఫ్ ద ఇయర్’’ గా గుర్తించబడింది. మా ట్రక్కుల పర్ఫార్మెన్సు రోడ్లపై మాకు పేరు తెచ్చిపెట్టడంలో తోడ్పడితే, ఈ విజయంలో మీరిచ్చిన మద్దతు మాకు తోడ్పడింది.

Image

అపొల్లో సివి అవార్డ్స్ 2015

మహీంద్రా ట్రక్ అండ్ బస్ తన TRUXO 37కై డివిజన్‌ 'HCV Rigid Cargo Carrier of the Year’ని గెలుపొందింది. ఈ గెలుపుతో, ఈ ప్రఖ్యాత అపొల్లో సివి అవార్డ్స్ లో మేము ఐదుసార్లు వరసగా గెలుచుకున్నాము. ఇది మా ట్రక్కులు ప్రతిసారీ తమ అత్యుత్తమమైన పర్ఫార్మెన్సుని చూపడానికి చిహ్నం. అందుకని, మీరు మహీంద్రా ట్రక్ ని కొంటున్నప్పుడు, మీరొక సాధారణమైన ట్రక్ ని కొనడం లేదు, మీకు ఔట్ పర్ఫార్మెన్స్ ని అందజేసే ఒక మెషీన్ న కొంటున్నారు.

Image

అపొల్లో సివి అవార్డ్స్ 2014

నాలుగో సంవత్సరం వరుసగా మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్‌ ఈ ప్రఖ్యాతమైన అపొల్లో సివి అవార్డ్స్ ని గెలుపొందింది. ఈ విజయానికి వెనక ఉన్న ట్రక్ మహీంద్రా వారి TORRO 25ది; ఇది ‘HCV- Cargo Carrier of the Year’ని గెలుచుకుంది. ఇంత గొప్ప కార్యాన్ని సాధించడం అన్నది మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్‌లోని ప్రతి ఒక్కరూ మరియు మా అందరి కస్టమర్ల నమ్మకాల వల్లనే జరిగింది. ఔట్ పర్ఫార్మెన్స్ కోసం మా నిరంతర కృషి ఇలాగే కొనసాగుతూ ఉండాలని కాంక్షిస్తున్నాం.

Image

అపొల్లో సివి అవార్డ్స్ 2013

మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్‌ అపొల్లో సివి అవార్డ్స్ వరుసగా మూడో సంవత్సరం గెలుచుకుంది. ఈసారి అది TORRO 31 హాలేజ్ టిప్పర్ కి. ఇది ‘టిప్పర్ ఆఫ్ ద ఇయర్’ గా గెలుపొందింది. మా ట్రక్కుల పర్ఫార్మెన్సు రోడ్లపై మాకు పేరు తెచ్చిపెట్టడంలో తోడ్పడితే, ఈ విజయంలో మీరిచ్చిన మద్దతు మాకు తోడ్పడింది.

Image

అపొల్లో సివి అవార్డ్స్ 2012

2012లోని అపొల్లో సివి అవార్డ్స్ లో, మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్‌ ఒకటికాదు, రెండు ప్రఖ్యాత పురస్కారాలను పొందింది. TRACO 40 - ప్రైమ్ మువర్, ఈ ప్రముఖ ‘హెసివి ఆఫ్ ద ఇయర్‘ బిరుదుని పొందింది మరియు డా. పవన్ గోయెంకా, డైరెక్టర్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ట్రక్ అండ్ బస్ డివిజన్‌ మరియు ప్రెసిడెంట్- AFS, M&M కి ‘సివి మ్యాన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డ్ లభించింది. ఈ పురస్కారాలను మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ట్రక్ అండ్ బస్ డివిజన్‌ టీం తరఫున శ్రీ నందూ ఖండారే మరియు శ్రీ జిమ్ పీరీ స్వీకరించారు.

Image

అపొల్లో సివి అవార్డ్స్ 2011

మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్‌ Apollo CV - Commercial Vehicle Awards 2011లో 'CV of the Year' టైటిల్ సొంతం చేసుకుంది. దీనికి తోడు, కంపెనీ తమ TRUXO 25 ట్రక్ కి 'HCV Truck of the Year (Rigid)’ గెలుపొందింది. ఈ ప్రఖ్యాత అవార్డులను డా. పవన్ గోయెంకా మరియు శ్రీ నళిన్ మెహతా మరియు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ - ట్రక్ అండ్ బస్ డివిజన్‌ టీము వారు స్వీకరించారు.

కార్పొరేట్ చిరునామా

నమోదిత కార్యాలయం

మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్

అపోలో బుండార్, కోలాబా, ముంబై, మహారాష్ట్ర 400001.

ప్రధాన కార్యాలయం

మహీంద్రా ట్రక్ & బస్ డివిజన్

మహీంద్రా టవర్, 5 అంతస్తు, వింగ్ 4 ప్లాట్ నెం. A/1, చకన్ ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ IV, పోస్ట్ – నిఘోజే చకన్, తాల్ ఖేడ్, జిల్లా. - పూణే, మహారాష్ట్ర పిన్ 410 501.

టెలిఫోన్

1800 315 7799 (మిస్డ్ కాల్)
1800 200 3600 (టోల్ ఫ్రీ)

ఇమెయిల్

[email protected]
[email protected]