FURIO 7 టిప్పర్ - అవలోకనం

పెద్ద సైజుల్లో ఉన్న లోడ్స్ ని మోసేందుకు కూడా ఇది దృఢమైనది

  • బెస్ట్- ఇన్- క్లాస్ మైలేజ్*
  • iMAXX ప్రయోజనం – మరింత వ్యాపార సమర్థత, మరింత లాభదాయకత
  • మరింత ఎక్కువ పేలోడ్ ఎక్కువ ప్రాఫిట్లకు దారితీస్తుంది.
  • 3 సంవత్సరాలు/ అపరిమితమైన కిలోమీటర్ల, ట్రాన్స్ ఫర్ చెయ్యగల వారంటీ.

**ఫ్యూయెల్ స్మార్ట్ టెక్నాలజీ కేవలం FURIO 7 HD Cargo లోను & FURIO 7 Tipper మోడల్స్ లో మాత్రమే లభ్యం.
* ఈ గ్యారంటీల గురించి మరిన్ని వివరాలకై, సందర్శించండి, visit www.mahindratruckandbus.com

Furio 7 Tipper